aadavallu Vanita-వనిత

ఆడది విలాసవస్తువు కాదు. ఆడవాళ్లని సెక్స్ సింబల్స్‌గానే భావించడం సంస్కారం కాదు… ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాము. ఆ మాటల వెనుక నిజం ఉన్నదనీ మనకు తెలుసు.

Bhakti - భక్తి

తెలుగువారి అతిథి రాఘవేంద్రస్వామి స్వామివారు 1595లో తమిళనాడులోని భువనగిరి అనే గ్రామంలో తిమ్మనభట్టు, గోపికాంబ అనే దంపతులకు జన్మించారు.  

Health - ఆరోగ్యం

మెదడు ఓ గొప్ప అవయవం. ఒక సూపర్‌ కంప్యూటర్‌కి ఉండేంత సామర్థ్యం మన మెదడుకి ఉంటుంది. కానీ ఆ మెదడుకి కూడా కష్టాలు వస్తాయి. రోజులు గడిచేకొద్దీ అందులోని కణాలు తగ్గిపోతాయి.